హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హారీశ్ లకు ఊరట…?
తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్… మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావులకు ఊరట లభించింది. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హారీష్ లకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా మేడిగడ్డ వ్యవహారంలో జిల్లా కోర్టు తన అధికార పరిధిని దాటి మరి ప్రవర్తించిందని హైకోర్టు […]Read More