Tags :medchal ex mla kichanareddy laxmareddy

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన కాంగ్రెస్ శ్రేణులకు శుభవార్తను తెలిపారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు.. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్. మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే.. మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్  కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డిలు టీపీసీసీ చీఫ్.. ఎమ్మె;ల్సీ మహేష్ కుమార్‌గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్‌గౌడ్‌తో కేఎల్‌ఆర్‌, దేప భాస్కర్‌రెడ్డిలు భేటీ అయ్యారు.. ఈ భేటీలో మహేశ్ కుమార్ మాట్లాడుతూ త్వరలో అన్ని రాజకీయ […]Read More