Sports : నలుగురికి ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరికి ఈ నెల పదిహేడో తారీఖున రాష్ట్రపతి ముర్ము అందజేయనున్నారు. అంతేకాకుండా మరో ముప్పై రెండు మందికి అర్జున అవార్డులను సైతం కేంద్రం ప్రకటించింది. ఖేల్ రత్న అవార్డులు వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్,ఒలింపిక్స్ షూటింగ్ విజేత మనుబాకర్,హాకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్‌సింగ్,పారా అథ్లెటిక్ ప్రవీణ్‌కుమార్‌లకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 17 మంది పారా అథ్లెటిక్స్‌కు అవార్డులను కూడా ఇవ్వనున్నది.Read More
Tags :Manu Bhaker
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం తృటిలో చేజారింది. 25మీ పిస్టల్ లో మనుభాకర్ నాలుగో స్థానంలో నిలిచి అందర్ని నిరూత్సహాపరిచింది. హోరాహోరిగా సాగిన ఈ పోరులో అద్భుతంగా రాణించిన కానీ మనూ భాకర్ నాలుగో స్థానంలో నిలిచింది.. అయితే మనూ టాప్ త్రీ స్థానంలో ఉంటే పతకం ఖాయమయ్యేది.. అయితే ఇప్పటికే ఈ ఒలింపిక్స్ లో మనూ రెండు కాంస్య పతకాలను సాధించిన సంగతి విదితమే.Read More
పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ రెండో మెడల్ కొట్టింది . 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. షూటర్ మనూ భాకర్ ఖాతాలో మరో మెడల్ పడింది. మిక్స్‌డ్ టీమ్‌లో మనూ భాకర్‌తో పాటు సరబ్‌జోత్ సింగ్ ఉన్నారు. కొరియా జంటపై భారత షూటర్లు మేటి ఆటను ప్రదర్శించారు. ఈ మెడల్‌తో షూటర్ మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. స్వతంత్ర భారత్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన […]Read More