Tags :Manmohan Singh Passes Away

Sticky
Breaking News National Slider Top News Of Today

నేడు మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలు..!

దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలు ఈరోజు ఉదయం గం. 11.45నిమిషాలకు జరగనున్నాయి. దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పరిధిలోని నిగమ్ బోధ్ ఘాట్ లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను సైతం చేస్తుంది. ముందుగా మన్మోహాన్ సింగ్ పార్థివదేహాన్ని ఆయన నివాసం నుండి కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ నుండి నిగమ్ బోధ్ ఘాట్ కు తరలిస్తారు.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

మాటలు తక్కువ.!. చేతలు ఎక్కువ…?

మన్మోహాన్ సింగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది మాట్లాడరు.. మాటలు తక్కువ అని.. నిజంగానే ఆయన ఎప్పుడు ఎక్కడ కూడా ఎక్కువగా మాట్లాడరు.. ఆయన మాట్లాడితే వజ్రాలే కాదు బంగారం కూడా ఊడిపడతాయేమో అని రాజకీయ వర్గాల్లో టాక్. కానీ చేతలు మాత్రం ఎవరి అంచనాలకు కూడా అందవు. అసలు ముచ్చటకి వస్తే చాలా మంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో పని చూపించే నాయకుడు. 1991లో తొలిసారిగా ఆయన రాజ్యసభలో […]Read More