ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు… ఒకటి రెండు మూడు రోజుల్లో కొత్త సీఎం ను ఆప్ పార్టీ ఎంచుకుంటుంది అని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ ప్రకటన వెనక మతలబ్ చాలా ఉందని అంటున్నారు పొలిటీకల్ క్రిటిక్స్ . మద్యం కేసులో అరెస్టై విడుదలై బయటకు వచ్చిన అరవింద్ రాజీనామా ప్రకటన వెనక రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓ వ్యూహామే ఉందని ఆర్ధమవుతుంది. నామ్స్ ప్రకారం వచ్చే ఫిబ్రవరి నెలలో ఢిల్లీ […]Read More
Tags :manish sisodia
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్,బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు తీహార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ఇదే కేసులో పదిహేడు నెలల కిందట అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి విధితమే. నిన్న సోమవారం సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ ను విచారించకుండా వాయిదా వేసిన […]Read More
Will MLC Kavitha get bail?Read More
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెల్సిందే. అయితే తాజాగా కవిత వైద్య పరీక్షలకు ట్రయల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కవిత వైద్య పరీక్షలకు అనుమతిచ్చింది. వైద్య పరీక్షలు అనంతరం నివేదికను తమకు సమర్పించాలని ఈ సందర్భంగా ఆదేశించింది. అయితే కవిత జ్యుడిషీయల్ కస్టడిని ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు విధించింది.Read More