తమను అమితంగా ప్రేమించడమే తన తండ్రి మోహన్ బాబు చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. ‘ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉంటాయి. మా సమస్యను పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మా ఇంటి గొడవను మీడియా సెన్సేషన్ చేస్తోంది. అలా చేయొద్దని వేడుకుంటున్నా. మా నాన్న ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టును కొట్టలేదు. ఆ జర్నలిస్టు కుటుంబంతో మేం టచ్లో ఉన్నాం. వారికి చెప్పాల్సింది చెప్పేశాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.Read More
Tags :manchu mohanbabu
ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు మోహన్ బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు. మీడియా ప్రతినిధులపై దాడి గురించి మోహాన్ బాబు పై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే నిన్న ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు.. రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని కూడా ఆదేశించారు. అయితే నిన్న తీవ్ర […]Read More
రాచకొండ సీపీకి ప్రముఖ తెలుగు సినిమా సీనియర్ నటుడు మోహాన్ బాబు ఓ లేఖ రాసిన సంగతి తెల్సిందే. అసలు ఆ లేఖలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాము. తాను హైదరాబాద్ లోని జల్ పల్లిలో గత పదేళ్లుగా ఉంటున్నాను.. ఇల్లువదిలి వెళ్లిపోయిన మనోజ్ 4నెలల కిందట తిరిగొచ్చారని రాచకొండ సీపీకి రాసిన లేఖలో మోహన్బాబు చెప్పారు. ‘అతను తన భార్య, మరికొందరితో కలిసి నన్ను ఇంటి నుంచి పంపాలని చూశాడు. తన 7నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. తన తండ్రి మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ స్పందించారు. ‘నాతో పాటు నా భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లో మాకు రక్షణగా నిలబడాలని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నాను. ఆస్తుల కోసం నేనెప్పుడూ ఆశ పడలేదు. నేను, నా భార్య సొంత కాళ్లపై నిలబడి సంపాదించుకుంటున్నాం. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. వివాదాల్లో నా కూతుర్ని కూడా చేర్చడం బాధాకరం’ అని అన్నారు.Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంటిలో ఆస్తి గోడవలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.. ఆస్తిలో వాటాలు అడిగినందుకు తన తండ్రి మోహాన్ బాబు పదిమందితో హీరో మనోజ్ పై దాడి చేయించారు అని సాయంత్రం మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.. తాజాగా హీరో మోహాన్ బాబు హీరో మనోజ్,తన కోడలు పై పిర్యాదు చేశారు. తన కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనికపై మోహన్‌బాబు […]Read More