మంచు కుటుంబ వివాదంలో రోజుకో ట్విస్ట్ నమోదవుతుంది. ఇటీవల హీరో మంచు మనోజ్ ఏర్పాటు చేసిన ఓ పార్టీ సందర్భంగా తన అన్న హీరో మంచు విష్ణు తన ఇంట్లో ఉన్న జనరేటర్ లో చక్కెర పోశాడని హీరో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. ఈ అంశంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ నమోదైంది. మనోజ్ తల్లి గారైన నిర్మల మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగో తారీఖున తన పుట్టిన రోజు […]Read More
Tags :manchu mohan babu
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. ప్రముఖ హీరో మంచు మోహాన్ బాబు ఇంట రచ్చ రోడ్డుకెక్కిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో ప్రముఖ మీడియా ఛానెల్ టీవీ9కి చెందిన జర్నలిస్ట్ రంజిత్ ను తన నివాసంలో మైకుతో దాడికి దిగడంతో తీవ్ర గాయాలై ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆదివారం నటుడు మోహాన్ బాబు ఆసుపత్రికెళ్ళి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఆయనవైద్యానికి అయ్యే ఖర్చులన్నీ తాను భరిస్తానని హామీ సైతం ఇచ్చారు. ఈ […]Read More
సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు మోహాన్ బాబు కు హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఇటీవల తన ఫామ్ హౌస్ లో జరిగిన ఓ ఘటనలో ప్రముఖ తెలుగు న్యూస్ మీడియాకు చెందిన టీవీ 9 జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు మైకుతో దాడికి దిగిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈకేసులో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై బెయిల్ గురించి మోహన్ […]Read More