Tags :manchu manoj

Breaking News Movies Slider Top News Of Today

ఆసుపత్రిలో చేరిన హీరో మంచు మనోజ్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు మనోజ్ ఈ రోజు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మహానగరంలోని బంజారాహీల్స్ లో ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఉదయం తన తండ్రి ప్రముఖ సీనియర్ హీరో మంచు మోహాన్ బాబు తో ఆస్తి వివాదంలో గొడవపడినారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సంఘటనలో మోహాన్ బాబు అనుచరుడు వినయ్ హీరో మనోజ్ పై దాడికి దిగినట్లు తెలుస్తుంది.Read More

Movies Slider

మంచు హీరో తో మెగా హీరో

ఇటీవల విడుదలైన విరుపాక్ష, బ్రో చిత్రాల వరుస విజయలతో మంచి జోష్ లో ఉన్నారు సుప్రీమ్ స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు తేజ్ ఫ్రైమ్ షో ఎంటర్ట్రైన్మెంట్ సంస్థలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే.. రోహిత్ కేపీ దర్శకుడు. ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.. ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ ఓ ముఖ్య పాత్రలో కన్పించనున్నారు.. హీరో తేజ్ కు ధీటైనా పాత్రలోనే […]Read More