Tags :Mamidala Yashaswini Reddy

Breaking News Slider Telangana Top News Of Today

పాలకుర్తిలో అత్తాకోడళ్ల పోరు..!

గత సార్వత్రిక ఎన్నికల ముందు అత్తా మాటనే ఆకోడలుకి శాసనం. అత్తా ఏది చెబితే తుచా తప్పకుండా పాటించేది. కూర్చోమంటే కూర్చుంటుంది. నిలబడమంటే నిలబడుతుంది. అంతగా అత్త మాట అంటే ఆకోడలకు గౌరవం. మర్యాద. తీరా ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అత్తా లేదు తొత్తా లేదు. అంతా నేనే.. నా మాటే శాసనం అంటూ ముందుకు దూసుకెళ్తుంది సదరు కోడలు. దీంతో అత్తా తీవ్ర అగ్రహాంతో రగిలిపోతున్నారు. ఇంతకూ ఈ అత్తా కోడళ్ల పంచాయితీ ఏంటని తెగ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కలెక్టర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పిర్యాదు..!

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పై జనగామ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు అందింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై గెలుపొందిన యశస్విని రెడ్డి అధికారక నివాసమైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి మౌలిక వసతులు కానీ అధికారక కార్యక్రమాలు కానీ జరగడం లేదని స్థానికులు.. ప్రజలు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. ప్రజలకు అందుబాటులో […]Read More

Editorial Slider Top News Of Today

చరిత్ర నుండి పాఠం నేర్చుకొని రేవంత్ రెడ్డి -గుణపాఠం తప్పదా…?- ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓ కీలక సంఘటన చోటు చేసుకుంది.. డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగింది…ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ “ప్రతి అసెంబ్లీ సమావేశంలో నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతారు.. నేను ఏమి తప్పు చేశాను.. పార్టీ మారడం తప్పా..?.. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ లో చేరడం తప్పు అయితే అసలు రేవంత్ రెడ్డిని […]Read More