తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి స్థానంలో త్వరలో కొత్త సీఎం వస్తారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఖండించారు. ‘కాంగ్రెస్ పార్టీలో జరిగే విషయాలు మహేశ్వర్ రెడ్డికి ఏం తెలుసు?..బీజేపీ లో ఆయనకు ఎలాంటి గౌరవం దక్కుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మా పార్టీ గురించి వేరే వాళ్లు మాట్లాడితే ఊరుకోం. మాకు సీఎం ఎవరు అనేది ముఖ్యం కాదు. ప్రజాపాలన అందించడమే మా […]Read More
Tags :maheshwar goud
కాంగ్రెస్ జాతీయ అధిష్ఠానం రేపు పీసీసీ అధ్యక్షుడ్ని ప్రకటించే అవకాశముంది. మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక లెక్కల ఆధారంగా వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారని సమాచారం. కాగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీకాలం జులై 7న ముగిసింది. కొత్త చీఫ్ ఎంపికపై ఇప్పటికే ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.Read More
బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల రూపాయల నిధులను చీకటి టెండర్లు కోట్ చేసి కుంభకోణం చేశారు. రేవంత్ రెడ్డి తమ్ముడు, బావమరిది కూడా కాంట్రాక్టులో ఇన్వాల్వ్ అయ్యారు.శోధ, గజా, KNR కంపెనీలకు కాంట్రాక్టు పనులు అప్పగించారు. ఎస్టిమెట్లు అన్ని కాంట్రాక్టర్లు తయారు చేసుకొన్నారు.మెగా కృష్ణారెడ్డికి రూ. […]Read More