తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా ఇటీవల వరదలతో.. వర్షాలతో అతలాకుతలమైన వరద బాధితుల సహాయర్ధం తమ పార్టీకి చెందిన మంత్రులు.. ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యే.. ఎంపీ.. కార్పోరేషన్ చైర్మన్లకు సంబంధించిన రెండు నెలల జీతాలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున వరద బాధితులకు ప్రతి ఇంటికి పదివేలు ఇవ్వాలి.. ఇండ్లను కోల్పోయిన […]Read More
Tags :mahesh kumar gowd
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలన్నీ డబ్బులతోనే నడుస్తున్నాయి.. డబ్బులు లేకుంటే రాజకీయాలు చేయలేము.. ఎమ్మెల్యే.. ఎంపీలు కావాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే అని అధికార కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడూతూ ” సంగారెడ్డి ఎమ్మెల్యే సీటు జనరల్ స్థానం.. అక్కడ గెలవాలంటే మినిమమ్ యాబై కోట్లు ఖర్చు పెట్టాలి. పఠాన్ చెరు కు […]Read More
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత… ఎమ్మెల్సీ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ అధికారకంగా ఉత్తర్వులను జారీ చేసింది.. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేయాలని రెండు వారల కిందట జరిగిన ఏఐసీసీ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.. పీసీసీ చీఫ్ కోసం మాజీ ఎంపీ మధు యాష్కీ దగ్గర […]Read More
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్ నియమితులయ్యారు..ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..ఎమ్మెల్సీగా ఉన్నరు మహేష్‌గౌడ్.. ఆయనను ను రెండు వారాల క్రితమే పూర్తయిన ఏఐసీసీ కసరత్తులో ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.. తాజాగా అధికారికంగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది .మహేష్‌కుమార్‌గౌడ్ బీసీ నేత కావడంతో ఆయన వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది.Read More
కాంగ్రెస్ జాతీయ అధిష్ఠానం రేపు పీసీసీ అధ్యక్షుడ్ని ప్రకటించే అవకాశముంది. మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక లెక్కల ఆధారంగా వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారని సమాచారం. కాగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీకాలం జులై 7న ముగిసింది. కొత్త చీఫ్ ఎంపికపై ఇప్పటికే ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.Read More
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఈరోజు శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సమావేశంలో ఈమేరకు నిర్ణయించినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ రేసులో పలువురి పేర్లు వినిపించినా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు వార్తలొస్తున్నాయి.Read More