మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” మహారాష్ట్రలో తెలంగాణ తరహా పాలనను అందిస్తాము. తెలంగాణలో ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేర్చాము. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి మార్కు పాలనను చూపిస్తాము అని చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కౌంటరిస్తూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజల చెవిలో పూవులు పెడుతున్నారు. […]Read More
Tags :maharashtra assembly elections
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలన్నీ బోగస్ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు.. ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. చెప్పేవన్నీ బోగస్ మాటలేనని వి మర్శించారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు.. నియామకాలు లేవు, నిరుద్యోగ భృతి ఏమైంది. రూ.4 వేల పెన్షన్ రాలేదు. మహిళలకు రూ.2,500 […]Read More
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి వేల కోట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందుకే ఎన్నికల ప్రచారం అంటూ మహారాష్ట్రకు వస్తున్నారు. గాంధీ కుటుంబానికి ఆయా రాష్ట్రాలు కప్పం కడుతున్నాయి. ఒక్క కర్ణాటక రాష్ట్రం నుండే ఏడు వందల కోట్ల రూపాయలు వస్తున్నాయని […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” తెలంగాణపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే యాబై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము.. రెండు లక్షల రుణమాఫీని ఇరవై రెండు లక్షల మంది రైతులకు పూర్తి చేశాము. ఇందుకుగాను మొత్తం పద్దెనిమిది వేల […]Read More
వచ్చే నెలలో మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. దీంతో నిన్న ట్విట్టర్ వేదికగా జరిగిన ASKKTR. కార్యక్రమంలో ఓ నెటిజన్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మహారాష్ట్ర ఎన్నికల్లో మీ పార్టీ పోటీ చేస్తుందా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.. దీనికి సమాధానంగా కేటీఆర్ #AskKTRలో వివరిస్తూ ‘ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం మా సొంత రాష్ట్రం తెలంగాణపైనే ఉంది’ అని బదులిచ్చారు. అటు హైదరాబాద్ లో నెలరోజుల పాటు […]Read More
వచ్చే నెల నవంబర్ ఇరవై తారీఖున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి . దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఓట్ల లెక్కింపు నవంబర్ ఇరవై మూడున జరుగుతుందని ఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 288 స్థానాల్లో 29ఎస్సీ ,25ఎస్టీ రిజర్వ్ స్థానాలున్నాయి. మొత్తం 9.63కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,186 పోలింగ్ బూత్ […]Read More