గాంధీ భవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారత మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళి అర్పించడం జరిగింది. ఈనెల 26 నుండి అమలు చేయబోతున్న…మూడు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు చెప్పారు.. ఈనెల ఇరవై ఆరు తారీఖున అమలు కానున్న పథకాల్లు ఇవే.. ఏడాది పాలనలో ప్రజా ప్రభుత్వం అమలు చేసిన అనేక అభివృద్ధి, […]Read More
Tags :mahabubnagar
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో మొత్తం 396.09కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.. రూ.42.40కోట్ల రూపాయలతో పాలమూరు యూనివర్సిటీ ను అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి సంబంధితాధికారులతో చర్చించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పనులను వచ్చేడాది డిసెంబర్ నెల లోపు పూర్తి చేయాలని సూచించారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో.. కార్యకర్తలతో […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లోని చెంచు మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అమానుష దాడి ఘటనలో ఆలస్యంగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..చెంచుల భూముల పై కన్నేసిన కొంత మంది చెంచుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి భూమిని దక్కించుకునేందుకు హత్య చేసేందుకు కూడా వెనకడలేదన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి.. చెంచు మహిళ ఈశ్వరమ్మ భూమిని కౌలు తీసుకున్న వ్యక్తులు ఆమె పై పాశవికంగా దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం […]Read More