సింగిడి న్యూస్ : గూడూరు మండలం దామరవంచ తెలంగాణ సాంఘీక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు… 1, B.యాకుబ్ S/o వినోద్ (11) 7వ తరగతి2, G.సాయి ప్రసాద్ S/o వీరన్న (14) 9వ తరగతి3, L.రాహుల్ S/o రవి (15) 7వ తరగతి ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురికావడం తో గూడూరు ఏరియా హాస్పటల్ తరలించారు… వాంతులు విరోచనాలు కడుపు నొప్పులతో హాస్పటల్ కు చేరారు… మిగతా గురుకుల విద్యార్థులు […]Read More
Tags :mahabubabad
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కారు దవాఖానాల్లో ఏదోక సంఘటన వెలుగులోకి వస్తున్న సంగతి మనకు తెల్సిందే. తాజాగా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం సిరంజీలు కూడా అందుబాటులో లేకపోవడం ఈ ప్రభుత్వ పనితీరుకు అద్ధం పడుతుందని ఆ గ్రామ ప్రజలు విరుచుకుపడుతున్నారు. తనకు ఆరోగ్యం బాగోక […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మహాబూబాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి… జిల్లాలోని కురవి మండలం బాల్య తాండలో గిరిజనులందరూ మంచాన పడ్డారు. దీంతో తాండవాసులు తమ తాండకు ఏదో కీడు పట్టుకుంది. అందుకే అందరూ మంచాన పడుతున్నారు. విషజ్వరాలతో అందరూ సతమతవుతున్నారు. తమకు ఏదో కీడు పట్టిందని భూతవైద్యులు, మాంత్రికుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. నిన్నటి నుండి తాండలో విషజ్వరాలు విజృంభిస్తున్న కానీ ఇంతవరకు అక్కడ వైద్య సేవలు అందలేదు. దీంతో తాండవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం […]Read More