ప్రభుత్వాధికారులపై కాంగ్రెస్ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ప్రభుత్వాధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పలు శాఖాల్లో ఉన్నతాధికారులుగా చెలామణి అవుతున్న ప్రభుత్వ అధికారులే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారు అని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లు గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారులు ఇప్పుడు […]Read More