Tags :madhavaram krishnarao

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హౌజ్ అరెస్ట్..!

సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ హౌసింగ్ బోర్డు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారి మోసపూరితంగా భూములును అమ్మడం పట్ల ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (TSHB) మోసపూరిత వైఖరిని ఎండగడుతూ రోడ్డులో పోతున్న ప్లాట్ల వేలం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వేలం పాట ను అడ్డుకుంటామని ప్రకటించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ ను తిట్టడమే కాంగ్రెస్సోళ్ల పని..!

తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తిట్టడమే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ప్రధాన లక్ష్యం అని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా.. నాలుగోందల ఇరవై హామీలను గాలికి వదిలేసి నిత్యం బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ముఖ్య పని ఆయన ఆరోపించారు. పదేండ్ల పాటు జరిగిన అభివృద్ధిని పది […]Read More

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

“హైడ్రా ” ను స్వాగతించిన BRS MLA

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో కబ్జాదారులపై హైడ్రా చేస్తున్న చర్యలను కూల్చివేతలను స్వాగతిస్తున్నామని కూకట్పల్లి నియోజకవర్గ BRS MLA మాధవరం కృష్ణారావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని భాగ్యనగర వాసిగా హరిస్తున్నట్లు పేర్కొన్నారు. భాగ్యనగర్ లో చెరువులు, నాలాలపై రాజకీయాలకు అతీతంగా నగర ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులను కలిపి ఓ నోడల్ అధికారిగాతో కమిటీ వేయాలని ఆయన కోరారు.Read More