Tags :l&t metro

Breaking News Hyderabad Slider Top News Of Today

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థకు చెందిన అధికారులు శుభవార్తను చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తో పాటు హైదరాబాద్ లో సైతం ఎండలు పెరిగిపోతుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో ఇక మెట్రోలో వెళ్లాలంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది. కావున ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ట్రిప్పుల సంఖ్య పెంచాలని భావిస్తున్నట్లు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1,065 ట్రిప్పులు తిరుగుతున్నాయి. అతి త్వరలోనే […]Read More

Breaking News Hyderabad Slider

నాగోల్ మెట్రో స్టేషన్ లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రో పరిధిలోని నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్న మొన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి ప్రత్యేక ధరలను పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.. అందులో భాగంగా టూ వీలర్ అయిన బైక్‌కు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10… 8 గంటల వరకు రూ.25.. 12 గంటల వరకు రూ.40గా […]Read More

Hyderabad Slider Telangana

హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలోని మెట్రో ప్రయాణికులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాలను పొడిగించింది. అందులో భాగంగారాత్రి 11:45కు  చివరి మెట్రో రైలు బయల్దేరనున్నది. ప్రతి సోమవారం ఉ.5:30కే బయల్దేరనున్న మొదటి మెట్రో రైలు..కానీ మిగతా రోజుల్లో ఉ.6 గంటలకే  మెట్రో రైలు బయలుదేరుతుంది.Read More