దేశంలో ఆరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే జాతీయ ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణానికి తగినన్ని నిధులు విడుదల చేయాలని, లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అయన మాట్లాడుతూ 2019 నాటికి సివిల్ పనులు 71.93%, భూసేకరణం పునరావాసం పనులు 18.66% పనులు పూర్తయ్యాయి. కానీ గత ఐదెండ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో సివిల్ పనులు 3.84% సేకరణ పనులు 3.89% మాత్రమే జరిగాయని సభ దృష్టికి […]Read More
Tags :loksabha budget meetings
ఈరోజు నుండి మొదలైన లోక్ సభ బడ్జెట్ సమావేశాలు దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా సాగాలి.. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నాము .. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము .. 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసేలా బడ్జెట్ ఉంటుంది.. బడ్జెట్ సమావేశాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలి.. ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో ఇచ్చేశారు.. ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా పోరాడాయి.. ఈ ఐదేళ్లు […]Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై చర్చకు ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు పట్టుపట్టాయి.. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై సీబీఐ లాంటి సంస్థలతో విచారణ చేయించాలి..దోషులను కఠినంగా శిక్షించాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ” నీట్ పరీక్ష పేపర్ లీకేజీ సంఘటనపై సీబీఐతో విచారణ చేయించాలి.. డబ్బులున్నోళ్ళే విద్యావ్యవస్థను శాసిస్తున్నారు..విద్యవ్యవస్థలో ఉన్న సమస్యలను మూలాల నుండి పేకిలించాల్సి ఉంది […]Read More