Tags :lokesh

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కు లోకేశ్ థ్యాంక్స్

ఏపీలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న మంత్రి నారా లోకేశ్ నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇదేవిధంగా ముందుకు సాగాలి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి.. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మరోవైపు మంత్రి లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు.. ఈ నిర్ణయంలో భాగంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించాలని ఆయన భావించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలుగా మార్చేందుకు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబుకు దడపుట్టిస్తోన్న తమ్ముళ్ళ తీరు..!

ఏపీలో వరదలతో .. భారీ వర్షాలతో ఆగమాగమైన విజయవాడ ప్రజలను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఎంతగా కష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. రాత్రి అనక పగలు అనక విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ బాధితులకు నేను సైతం అండగా ఉంటానని అనేక చర్యలు తీసుకుంటూ ఒక పక్క అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మరో పక్క మంత్రులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి రాష్ట్ర పాలనను గాడిన పెడుతున్నారు. ఇది అంతా ఇలా […]Read More

Breaking News Gallery Slider Top News Of Today

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ

సినిమాల్లోకి వఛ్చి నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం ముగించుకున్నందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు.. మంత్రి లోకేష్ స్పందిస్తూ బాలయ్య మామకు శుభాకాంక్షలు అని  ట్వీట్ చేశారు. సినిమాల్లో ఆయన చేయని పాత్ర లేదు..ప్రయోగం లేదు . ‘109 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు-రివార్డులు అందుకున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరుపొందారు. ఒకవైపు అగ్రహీరోగా వెలుగొందుతూనే మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ప్రజల మనసులు గెలుచుకున్న బాల మామయ్య […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రహాస్యంగా విదేశాలకు మంత్రి లోకేశ్ ..?

ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మంత్రి నారా లోకేష్ నాయుడు రహాస్యంగా విదేశాలకు వెళ్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది.. తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్టు చేస్తూ “మంత్రి నారా లోకేశ్ రహస్యంగా విదేశాలకు వెళ్లారని  ఆరోపించింది. ‘పార్టీ నాయకులకు, అధికారులకు తెలియకుండా శుక్రవారం మ.1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు.. ఆ తర్వాత విదేశాలకు స్పెషల్ విమానంలో లోకేశ్  రహస్యంగా వెళ్లారు.ఈ  రెండు వారాల్లో ఇది […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఇంటర్మీడియట్ సప్లీమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. జనరల్ కేటగిరీలో 80శాతం, వొకేషనల్లో 78శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో పాసైన అభ్యర్థుల మార్కుల మెమోలను జులై 1 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం పేర్కొంది.Read More

Andhra Pradesh Slider

టీడీపీ అధ్యక్షుడుగా ఎమ్మెల్యే పల్లా

ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడుని మార్చారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా 95,235 వేలకుపైగా మెజారిటీతో వైజాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పల్లా శ్రీనివాస్ ఎంపికయ్యారు.Read More

Andhra Pradesh Slider

పవన్ కు కేటాయించిన మంత్రిత్వ శాఖలివే..?

ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిత్వ శాఖలు కేటాయించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా జనసేనానికి  పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవుల శాఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. మరోవైపు  నారా లోకేష్ కు  రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేటాయించినట్లు సమాచారం..Read More

Andhra Pradesh Slider

చంద్రబాబు కీలక నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ రోజు జరిగిన మంత్రువర్గ సమావేశం సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సహచర మంత్రులకు  దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తాను సీఎంగా ఉన్నప్పటి ఐదెండ్ల పరిస్థితి గురించి వివరించారు.. అంతే కాకుండా ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని మంత్రులకు ఆయన సవివరంగా  వివరించారు. […]Read More

Andhra Pradesh Slider

బాబు టీమ్ ఇదే

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి మొత్తం 164స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెల్సిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా..జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా…ఎనిమిది మంది బీసీలతో, 17 మంది కొత్త వాళ్ళకు నాయకత్వం ఇస్తూ, అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తూ, కొలువుతీరనున్న బాబు టీమ్ .. క్యాబినెట్ ఇదే..! ChandrababuNaiduAneNenu KutamiTsunami AndhraPradeshRead More

Andhra Pradesh Bhakti Slider

TTD ఈవో ధర్మారెడ్డికి సెలవు మంజూరు

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి సెలవు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నెల 11తారీఖు నుండి 17వరకు సెలవులు మంజూరు చేసింది. అయితే సెలవుల రోజు తిరుపతి వదిలి వెళ్లోచ్చు.కానీ రాష్ట్రం దాటి వెళ్లకూడదని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.మరోవైపు ఈ నెల 12తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదే రోజు రాత్రి కుటుంబ సభ్యులతో సహా తిరుపతి […]Read More