తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువసార్లు లోక్ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఒవైసీ చరిత్రకెక్కారు. ఆయన 2004నుండి వరుసగా ఐదు సార్లు హైదరాబాద్ పార్లమెంట్ నుండి గెలుపొందారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (1991,1998,2024),గోడం నగేష్ (2014,2024),బీజేపీ ఎంపీ..కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి (2019,2024),కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కర్ (2009,2024),బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (2019,2024),బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (2014,2024),బలరాం నాయక్(2009,2024) రెండు సార్లు లోక్ సభ […]Read More
Tags :lok sabha elections
ఈరోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ తో ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం 542స్థానాల్లో బీజేపీ కూటమి 101,ఇండియా కూటమి 42,ఇతరులు11 స్థానాల్లో భారీ మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.Read More
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే… జూన్ నాలుగో తారీఖున విడుదల కానున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మూడు వందలు.. బీజేపీ కూటమికి రెండోందల సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తమ కూటమి […]Read More