Tags :loan waiver

Breaking News Slider Telangana Top News Of Today

ఊరి మొత్తంలో ఇద్దరికే రుణమాఫీ- రేవంత్ సర్కారు ఘనత..!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ కు చెందిన కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు కూనంనేని సాంబశివ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు చాలా గ్రామాల్లో రైతులకు రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ చెప్తున్నది. అయితే శుక్రవారం సభలో బడ్జెట్ ప్రసంగంపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రుణమాఫీ క్షేత్రస్థాయి పరిస్థి తిని వివరిస్తూ జనగాం జిల్లా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రుణమాఫీ కోసం రోడ్డు ఎక్కిన రైతులు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అర్భాటంగా చేసిన రూ.2లక్షల రుణమాఫీ చాలా మంది రైతులకు పలుకారణాలతో కాలేదు. దీంతో రైతులు ఆయాచోట్ల రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్రలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ ,నిజామాబాద్,జగిత్యాల,సిద్దిపేట,ఖమ్మం తదితర జిల్లాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి మరి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను […]Read More