ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దాదాపు గంటన్నరపాటు విచారణ చేయగా ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ ,ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. అయితే కవితకు బెయిల్ మంజూరు చేయడానికి మూడు కారణాలను తెలిపింది. అందులో ఒకటి లిక్కర్ స్కాం […]Read More
Tags :liquor scam
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దాదాపు గంటన్నరపాటు విచారణ చేసింది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ వాదనలు విన్పించారు. ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. దాదాపు 153 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత.దీంతో లిక్కర్ కేసులో కవితకు […]Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో గత ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి… ఆప్ నేత మనీష్ సిసోడియా మాదిరిగా నాకు బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు ఉదయం నుండి జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారిస్తుంది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ, ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పిస్తున్నారు. ఈ […]Read More
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 7 వరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం…ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన సంగతి తెల్సిందే..Read More
తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ బీజేపీ కలిసి వచ్చిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత అరెస్టుతో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటి కాదని సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీనికితోడు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రచారం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో […]Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఈరోజు సోమవారం కోర్టుకు హాజరైన కవితను విచారించి ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించడం గమనార్హం.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడీషియల్ కస్టడీ ఈరోజు సోమవారం తో ముగియనుంది. దేశ రాజకీయాలను ఓ ఊపు ఊపిన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో కోర్టు ఎమ్మెల్సీ కవిత కు ఈనెల 20 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈరోజుతో ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగియడంతో అధికారులు రౌస్ అవెన్యూ […]Read More