చలికాలంలో వేధించే చర్మ సమస్యలకు చియా సీడ్స్ చక్కటి పరిష్కారం అంటున్నారు వైద్య నిపుణులు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం తేమను బ్యాలెన్స్ చేయడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. సాల్మన్ చేపల కంటే వీటిల్లో ఎక్కువగా ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, మెదడు పనితీరు మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, ఫ్లూ వంటి వాటిపై కూడా వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పోరాడ తాయంటు న్నారు.Read More
Tags :life srtyle
ప్రతి రోజూ రాత్రి సమయంలో చాలా ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేచేందుకు ఇబ్బందులు పడేవారిలో గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉందని ఓ సర్వేలో తేలింది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాత్రి పూట త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచే వారితో పోలిస్తే అర్ధరాత్రి ఆలస్యంగా నిద్రించే వారికి డయాబెటిస్ రిస్క్ ఎక్కువని పేర్కొంది. మరోవైపు అర్ధరాత్రి వరకు మేల్కొనే వాళ్లు వీకెండ్ నిద్రతో ఆ లోటును భర్తీ చేయాలనుకోవడం ఆరోగ్య సమస్యలకు కారణమని కూడా ఆ […]Read More
ఉదయం లేవగానే బొప్పాయి పండు తినడం వల్ల అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. దీనివల్ల శరీరంలోని హానికర టాక్సిన్లు బయటకు వెళ్తాయి. జీర్ణక్రియ వ్యవస్థ చాలా బాగా పని చేస్తుంది. శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్ యాసిడ్ , మైరిసెటిన్ ,విటమిన్ సి, ఎ ,ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే గర్భిణూలు మాత్రం ఈ పండ్లను పరగడుపున తినకపోవడం చాలా మంచిది.. ఇలాంటి వారు […]Read More