సహజంగా కూరగాయల్లో దొండకాయను ఎక్కువమంది ఇష్టపడరు. కానీ అందులోనే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. దొండకాయలో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కళంగా ఉంటాయి.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, ఫైబర్, ప్రోటీన్, పోటాషియం ఉంటాయి. దొండకాయ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబేటీస్ రోగులు దొండకాయ తింటే ఎంత షుగర్ ఉన్న కంట్రోల్ లోకి వస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్ ని నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. వారంలో రెండు మూడు […]Read More
Tags :life
Health :- వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగితే అనేక లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము…Read More
Health :- సహజంగా ఈరోజుల్లో బయట ఉన్న కాలుష్యం కారణం కావొచ్చు.. బయట నెలకొన్న పరిస్థితుల ప్రభావం కావొచ్చు.. కారణం ఏదైనా కానీ తలస్నానం రోజు లేదా వారానికో లేదా మూడు నాలుగు రోజులకొక సారి చేయడం సహజం.. అయితే ఇలా తలస్నానం చేయడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.. తలస్నానం చేస్తున్నప్పుడు షాంపూ నేరుగా జుట్టుకు అప్లై చేయకుండా 3 స్పూన్ల గోరువెచ్చటి నీటిలో కలిపి పెట్టుకోండి.రోజూ షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకల్లో సహజ నూనెలు […]Read More
మనం చనిపోయాక స్వర్గానికి వెళ్తాము అని చాలా మంది చెబుతుంటారు.. అయితే అది నిజమో కాదో కానీ ఈ మూడు సూత్రలను పాటిస్తే జీవితం స్వర్గంగా మారుతుంది అని థైరోకేర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ధనవంతుడు డా.వేలుమణి.. ఆయన మాట్లాడుతూ “”అస్తవ్యస్తమైన ఆలోచనలు లేని మెదడు, జీవితంలో భయం లేని గుండె, ఈఎంఐ లేని జీవనం.. ఈ మూడు ఉంటే జీవితం స్వర్గంలా మారుతుందని వేలుమణి అన్నారు. ఇప్పటివరకు తన జీవితంలో ఎన్నడూ ఈఎంఐ కట్టలేదన్నారు. నిరుపేద కుటుంబంలో […]Read More
ఈరోజుల్లో కూల్ డ్రింక్ తాగేవాళ్ళు కంటే బీర్లు తాగేవాళ్ళే ఎక్కువ… పండక్కి బీరే… పుట్టిన రోజు బీరే… పెళ్లి దావత్ కి బీరే.. అఖరికి మనిషి చనిపోయాక చేసే దశ దినం రోజు బీరే.. కానీ ఇలాంటివాటితో సంబంధం లేకుండా రోజు కొందరు క్రమం తప్పకుండా మద్యం తాగుతుంటారు. అయితే, 60 ఏళ్ల తర్వాత రోజూ ఆల్కహాల్ సేవిస్తే త్వరగా చనిపోతారని జామా నెట్ వర్క్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 1,35,103 మందిపై సర్వే […]Read More
చాలా మంది నిద్రించే సమయంలో ఏదో శబ్ధం రావడం… ఏదైన పీడ కల రావడం వలన ఉలికిపాటుతో నిద్ర లేస్తారు.. మనం కూడా అప్పుడప్పుడు ఉలికిపాటుతో నిద్రలేవడం చాలా సార్లు గమనిస్తూనే ఉంటాము.. అయితే చాలా ఎక్కువమంది తీవ్రమైన ఒత్తిడి కారణంగా రోజూ ఉదయం ఆందోళన,భయంతో మేల్కోనడాన్ని మార్నింగ్ యాంగ్జెటీ అంటారు. దీని వల్ల అనేక సమస్యలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను కూడా మనం ఎదుర్కుంటామని నిపుణులు చెబుతున్నారు.. దీని నుండి బయటపడేందుకు మినిమమ్ ఏడు గంటలు […]Read More