అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల తగాదా రోజురోజుకూ ముదురుతుంది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అతడి చెల్లెలు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంపకంపై బహరింగ యుద్ధం జరుగుతుంది. ఈ సందర్భంగా వైఎస్సార్ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ మూడు పేజీల లేఖను ఈరోజు శుక్రవారం విడుదల చేశారు.జగన్ ఏదైనా నమ్మించగలడంటూ లేఖను ప్రారంభించిన ఆమె వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికున్న కాలం […]Read More
Tags :letter
సిరిసిల్లతో పాటు తెలంగాణలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే… తనకు మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ’కేటీఆర్ కు ఇన్నాళ్లకు చేనేతలు గుర్తొచ్చారా?.. వారి సమస్యలు ఇప్పుడు అర్ధమయ్యాయా..?సిరిసిల్లకు 15ఏళ్లుగా మీరే ప్రాతినిధ్యం వహించారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. తెలంగాణ లోని వరంగల్ జిల్లాకు చెందిన వెన్నెల అనే అమ్మాయి అమెరికా అట్లాంటాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు పాలై అక్కడ ఆసుపత్రిలో ఉందని ఆ లేఖలో నారాయణ తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన వెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. వెన్నెలను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో విద్య వ్యవస్థ అస్తవ్యస్థమైంది. మధ్యాహ్నం భోజనం పథకానికి డబ్బులు చెల్లించడంలేదు.. మధ్యాహ్నం భోజనం వండే వాళ్లకు జీతాలు ఇవ్వడంలేదు.. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ లేఖపై రాష్ట్ర విద్య శాఖ స్పందించింది… మధ్యాహ్నం భోజనం పథకం సంబంధించి వందకోట్ల రూపాయలను విడుదల చేశాము.. త్వరలోనే మరో యాభై […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు.. ఈ నెల ఆరు తారీఖున ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ కానున్న నేపథ్యంలో అయన లేఖ రాశారు.. ఆ లేఖలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నుంచి ఏపీలో విలీనమైన గ్రామ పంచాయతీలపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. భద్రాచలం […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గత పడేండ్లుగా చేతినిండా పనులతో కళ కళ లాడిన చేనేత రంగం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సంక్షోభం లో కూరుకుపోయిందని కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆపేయాలన్న కాంగ్రెస్ సర్కారు నిర్ణయంతో నేతన్నల జీవితాలు అయోమయంలో పడ్డాయి. ఉపాధి లేక ఆకలి బాధ తట్టుకోలేక చేనేత కార్మికుకులు […]Read More