తమ కుటుంబ వ్యవహారాల గురించి అసత్య ప్రచారం చేస్తూ..అసభ్యకమైన రీతిలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు.మంత్రి కొండా సురేఖకు స్టార్ హీరో..అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నారు.. ప్రస్తుతం తాను వైజాగ్‌లో ఉన్నాను…హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపారు.. మరోవైపు మంత్రి కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని నాగార్జున స్పష్టం చేశారు.Read More
Tags :legal notices
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసులు పంపారు. తనపై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అసత్య ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ను జతచేస్తూ మాజీ మంత్రి హారీష్ నోటీసులు పంపారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిదిలో అక్రమంగా నిర్మింఇన ఆనంద కన్వెన్షన్ లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు వాటాలున్నాయని ఎంపీ […]Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లీగల్ నోటీసులు పంపారు.. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్టీపీసీ లో ప్లైయాష్ కుంభకోణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాత్ర ఉంది.. కుంభకోణాలకు పెట్టిన పేరు మంత్రి పొన్నం..పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు.. ఈవార్తలను వీడియోలను కొన్ని మీడియా సంస్థలు […]Read More