Tags :law education

Sticky
Breaking News Crime News Slider Top News Of Today

ఏపీలో దారుణం – యువతిపై గ్యాంగ్ రేప్

ఏపీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వైజాగ్ లో లా చదువుతున్న ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి మరి బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో వేధింపులు తట్టుకోలేక సదరు యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆత్మహాత్యాయత్నానికి పాల్పడిన యువతిని తన తండ్రి కాపాడాటంతో యువతి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులకు పిర్యాదు చేశాడు. పిర్యాదును అందుకున్న […]Read More