తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు.. A2 బోగమోని సురేష్ ఈరోజు మంగళవారం పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో పోలీసులు కొడంగల్ కోర్టులో సురేశ్ ను హాజరు పరిచారు. ఇప్పటికే ఈ కేసులో A1 నిందితుడిగా ఆరోపణలున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ చర్లపల్లి జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి కూడా తెల్సిందే. లగచర్ల ఘటన తర్వాత సురేష్ పరారీలో ఉన్నాడు.Read More
Tags :lagacharla
తెలంగాణలో కొనసాగుతున్న కాంగ్రెస్ నియంతృత్వ పాలనపై ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ‘మారణకాండ జరిగితేనే స్పందిస్తారా? దేశంలో తెలంగాణ లేదా?’ అని ఢిల్లీ వేదికగా నిప్పులు చెరిగారు. లగచర్ల బాధితులు సోమవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన తమవాళ్లను విడుదల చేయాలని, […]Read More
లగచర్లపై ఉక్కు పాదం ఎలా…?-ఎడిటోరియల్ కాలమ్
దేశంలో రాజ్యాంగబద్ధ పాలన నడవాలంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ పెద్ద ప్రచారమే చేశారు. దానిని ఎన్నికల అంశంగా వాడుకున్నారు. అంబేద్కర్ మార్గాన్ని అనుసరిస్తానంటే వద్దనేది ఎవరు? కానీ, రాహుల్ మాటలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో, అదీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే అమలు కాకపోతే నలువైపుల నుంచీ అభ్యంతరాలు వస్తాయి. లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటు విషయమై ఇంతవరకు జరిగిన చర్యలన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే. ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ఉద్రిక్తంగా మారింది. భూ […]Read More
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూములను మాత్రమే తీసుకుంటామని చెప్పడానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఎవరూ..?. లగచర్ల భూములు తిరుపతి రెడ్డి జాగీరు కాదు.. ఫార్మా సిటీ ఏర్పాటుకి అవసరమైతే తమ తాతలకు చెందిన భూములను రాసిచ్చుకోవాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లతో మాట్లాడిన ఆయన గిరిజన రైతుల నుండి భూములను బలవంతంగా తీసుకుంటాము. అడ్డు వస్తే కేసులు […]Read More
అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పదేండ్లు మేము అధికారంలో ఉన్నాము.. ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి అధికారం కేవలం ఐదేళ్ళే.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. లగచర్ల ఘటనలో అన్ని పార్టీల వాళ్లున్నారు. […]Read More
కొడంగల్ లో 4గ్రామాల్లో రాత్రికి రాత్రే పలువురు అరెస్ట్ …?
తెలంగాణ బీజేపీకి చెందిన ఎంపీ… మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్ల పరిసర గ్రామాల్లో ఫార్మాసిటీ నిర్మాణం కోసం భూములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు అనే నెపంతో నాలుగు గ్రామాలపై పదిహేను వందల మంది పోలీసులు పడి రాత్రికి రాత్రే వందల మందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ లు చేసి జైల్లో పెడుతున్నారు ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో […]Read More
లగచర్లలో 40లక్షల భూమిని 10లక్షలకే లాక్కుంటున్న కాంగ్రెస్ సర్కారు..?
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి కండ్లు నెత్తికెక్కాయా…?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా..?. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటున్నారా..?. అంటే అవుననే అంటున్నారు బీజేపీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కండ్లు నెత్తికెక్కాయి అంటూ లగచర్ల రైతుల విషయంలో ముఖ్యమంత్రి తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూసేకరణకు వచ్చే అధికారులను తన్ని తరమండి అని […]Read More