Tags :Kunamneni Sambasiva Rao

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రులెవరూ ప్రిపైర్ రావడం లేదు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రులెవ్వరూ హోంవర్క్ చేయడంలేదు.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిలయ్యారని శాసనసభలో సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు అన్నారు. గురు వారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సమగ్రంగా అమలు చేయాలని కోరారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ఒకవైపు కేంద్రం నుంచి ఏపీ నిధులు రాబట్టుకుంటుంటే.. తెలంగాణ సర్కారు ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. పోల వరానికి జాతీయ హోదా ఇవ్వడంతోపాటు […]Read More