ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో నందినగర్ లో బీఆర్ఎస్ నేతలతో.. తన లీగల్ టీమ్ తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఈ కేసు లొట్ట పీసు కేసు. ఫార్ములా ఈ రేసు కారు వ్యవహారంలో అవినీతి జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై […]Read More
Tags :ktr
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఈ నెల తొమ్మిదో తారీఖున విచారణకు హాజరు కావాలని మరోకసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. ఈ నోటీసులపై సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ స్పందిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ కు వెళ్లిన నోటీసులను పరిశీలించాను. అవి ఏసీబీ నోటీసులెక్క లేదు లేఖ మాదిరిగా ఉన్నాయి. విచారణకు ఎందుకు పిలుస్తున్నారో అందులో స్పష్టంగా చెప్పలేదు […]Read More
ఫార్ములా ఈ రేసు కారు కేసులో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల పదహారు తారీఖున విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది. ఏసీబీ ఫైల్ చేసిన కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసింది.Read More
బీఆర్ఎస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు నందినగర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ” ఈ నెల తొమ్మిదో తారీఖున ఏసీబీ విచారణకు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. హైకోర్టు విచారణకు హాజరు కావాలని తీర్పునిస్తే కొంతమంది కాంగ్రెస్ నేతలు వక్రమాటలు మాట్లాడుతున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో జరిగిన అవతవకలు.. అవినీతిని డైవర్ట్ చేయడానికి కుట్రలు చేస్తున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు […]Read More
హైకోర్టులో దాఖలు చేసిన నాట్ టూ అరెస్ట్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజధాని నగరం హైదరాబాద్ లోని నందినగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.. హైకోర్టు తీర్పుపై లీగల్ టీమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలా…? లేదా..? అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు.. ఇప్పుడు ఏసీబీ తీసుకునే నిర్ణయంపై […]Read More
ఫార్ములా ఈ రేసు కారు కేసులో తనను ఏసీబీ ఆరెస్ట్ చేయద్దని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టీవేసింది. దీంతో ఏసీబీ ఈ కేసులో దూకుడు పెంచింది. ఫార్ములా -ఈ రేసు కారు కేసుకు సంబంధించి పలుచోట్ల ఏసీబీ సోదాలను నిర్వహిస్తుంది. ఏపీలో విజయవాడ.. తెలంగాణలో హైదరాబాద్ […]Read More
ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఈరోజు మంగళవారం మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉందన్న సంగతి మనకు తెల్సిందే. ఇదే రోజు మంగళవారం హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సైతం విచారణకు రానున్నది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరు కాలేను.. తనకు మరికొంత సమయం కావాలని […]Read More
సహాజంగా శత్రువును జయించాలంటే రచించిన ప్రణాళిక.. వేసిన వ్యూహాం చాలా పకడ్బంధిగా ఉండాలని పెద్దలు అంటుంటారు. అదే రాజకీయాల్లో అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నారని అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన మొదటిరోజునే కాళేశ్వరంలో అవినీతి జరిగింది. మిషన్ భగీరథలో ప్రజల సొమ్మును మింగేశారు. మిషన్ కాకతీయలో […]Read More
కేసీఆర్.. కేటీఆర్.. జగదీష్ రెడ్డిలు జైలుకెళ్లడం ఖాయం..!
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్.. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ సీనియర్ శాసన సభ్యులు.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం అని అంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కోమటీరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీడియాతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేండ్ల పాటు ఎన్నో అక్రమాలు.. అవినీతి చేశారు. బడా బడా కాంట్రాక్టర్ల దగ్గర నుండి మాజీ మంత్రి […]Read More
Politics : తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అప్పటీ టీఆర్ఎస్ .. ఇప్పటి బీఆర్ఎస్ అరవై మూడు స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన దగ్గర నుండి మొన్నటి లోక్ సభ ఎన్నికల ఓటమి వరకు ఇటు ఆ పార్టీకి చెందిన మాజీ తాజా ఎమ్మెల్యేల దగ్గర నుండి.. మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. సీనియర్ నేతల వరకు క్యాడర్ను పట్టించుకున్న నాధుడే లేడని తెలంగాణ భవన్ లో విన్పిస్తున్న వార్తలు. అధికారం కోల్పోయాక […]Read More