Tags :ktr

Slider Telangana

నరేష్ మాజీ మంత్రి హారీష్ రావు పీఏ కాదు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగి..

తెలంగాణ రాష్ట్రమాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ నరేష్   సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండు అనే వార్తతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. వాస్తవం ఏమిటంటే నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు గారి వద్ద పీఏ కాదు. అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ రావు కార్యాలయంలో పనిచేసే వారు. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత, ప్రభుత్వ ఆదేశాలు లేఖ నం. 2290 తేదీ 05-12-2023 ఆదేశాల ప్రకారం, మంత్రి […]Read More

Slider Telangana

కేసీఆర్ ఒక్కరే నాకు బాస్

తెలంగాణ రాష్ట్ర ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి..సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ” నాకు బండి లేదు.. కార్పోరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే అయ్యాను.. ఆ తర్వాత మంత్రి..డిప్యూటీ స్పీకర్ అయ్యాను..ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నాను.. […]Read More