తెలంగాణ రాష్ట్రంలోని జీవో 46 బాధితులు ఈరోజు గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీవో 46 బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.Read More
Tags :ktr
తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ చదివేలా ఉంది మాజీ సీఎం..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జస్టీస్ నరసింహా రెడ్డి కి రాసిన ఓ లేఖ.. మీరు చదవండి. హైదరాబాద్15 జూన్ 2024 గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారికి,ది కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ,సెవన్త్ ఫ్లోర్, బి.ఆర్.కె.ఆర్. భవన్, ఆదర్శ్ నగర్,హైదరాబాద్ – 500053. సబ్జెక్ట్: ది కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ, కాన్‌స్టిట్యూటెడ్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ – 1952వైడ్. జి.ఓ.ఎం.ఎస్. నం. 09, ఎనర్జీ (పవర్- […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీచ్చిన ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీలు కనీసం ఆగస్ట్ 15 వరకైనా అమలు చేసి చూపించండి.. అమలు చేసి చూపిస్తే ఒక్క హరీష్ రావు గారే కాదు, మా 35 ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.Read More
తెలంగాణ మాజీ మంత్రి…సనత్ నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరుడు, మోండా మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఈ రోజు ఉదయం మరణించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తన సోదరుడి పార్దీవదేహం చూసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నీరు పెట్టారు.మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసంలో పార్దీవదేహం కు పలువురు ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించిన […]Read More
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన […]Read More
తెలంగాణ బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు,గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ,సత్యవతి రాథోడ్, అసెంబ్లీ మాజీ స్పీకర్స్ పోచారం శ్రీనివాసరెడ్డి, సిరికొండ మధుసూదనాచారి,బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు […]Read More
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గోన్న మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ మూడు ఫీట్ల ఎత్తు లేనోడు కూడా బీఆర్ఎస్ ను అంతం చేస్తాము. .లేకుండా చేస్తామంటుండు. అలా అన్నవాళ్లే అడ్రస్ లేకుండా పోయారు అని అన్నారు. .ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ గురించే అన్నారని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.Read More
‘ఆనాడు నా సలహాదారుగా, సహచరుడిగా రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి మాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్. అయన అన్ని సందర్భాల్లో నాతోపాటు ఉండేవారు. ఆయన చాలా గొప్పవారు. కఠోరమైన సిద్ధాంతాలను నమ్మే పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చిందంటే దాన్ని పక్కనవెట్టి కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి గొప్పతనం ఏమిటంటే ఆయన ఆజన్మ తెలంగాణ వాది. 14, 15 ఏళ్లు నేను ఆయనతో కలిసి పనిచేసిన. ఆనేక సందర్భాల్లో ఆయన తెలంగాణ వ్యథల గురించి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈరోజు ఆదివారం విడదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలిచారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 111 ఓట్ల తేడాతో గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డి, మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలవడం గమనార్హం.. మొత్తం పోలైన 1,437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్థార అవ్వగా. బీఆర్‌ఎస్-763, కాంగ్రెస్-652, స్వతంత్ర అభ్యర్థి-1 ఓట్లు వచ్చాయి.Read More