తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాష్ట్ర మహిళా కమీషన్ నోటీసులు జారీ చేశారు. నిన్న గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ఉచిత బస్సులో ఎల్లిపాయలు పొట్టు తీయడం తప్పు కాదని మా సీతక్క చెబుతుంది. మేము ఎప్పుడు అన్నాము అక్క ఎల్లిపాయలు పొట్టు తీయడం.. మేము ఎక్కడ కూడా తప్పు అనలేదు. ఎల్లిపాయలు పొట్టు తీయడం కాకపోతే డాన్సులు.. […]Read More
Tags :ktr
తెలంగాణ ముఖ్యమంత్రి .. కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక పద్దెనిమిది లక్షల మంది రైతులకే రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గవర్నర్… మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రిగా కేటీఆర్ … అసెంబ్లీ అపోజిషన్ లీడర్ గా హారీష్ రావు అవ్వడం ఖాయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వడం ఖాయం.. ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు […]Read More
KTR BRSWORKING PRESIDENTRead More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి,బాల్క సుమన్ లు ఇటీవల మేడిగడ్డ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా డ్రోన్ లు ఎగురవేశారని భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి తెల్సిందే. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.Read More
By election of Khairatabad...?Read More
తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు… పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం.పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఈ రోజు పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్‌కు సంబంధించి ఎమ్మెల్యే సహా […]Read More
BRS కు ప్రతీది బ్యాక్ ఫైర్ అవుతుందా..?-ఎడిటరియల్ కాలమ్.
తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ అంటే బీ(టీ)ఆర్ఎస్.. తెచ్చిన రాష్ట్రాన్ని పది ఏండ్లలోనే దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్ వన్ చేసిన పార్టీ అంటే బీఆర్ఎస్.. సాగునీటి రంగం నుండి కరెంటు వరకు.. సంక్షేమం నుండి అభివృద్ధి వరకు ఇలా ఏ రంగం తీసుకున్న కానీ ప్రతి రంగంలో అభివృద్ధి అంటే ఇలా చేయాలని చేసి చూపించిన పార్టీ బీఆర్ఎస్. అంతటి మహోన్నత చరిత్ర ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంగా గత ఎనిమిది నెలలుగా ఏమి […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూర్చున్న సీట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు కూర్చోవడం ఖాయం అని అన్నారు మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి.. ఓ యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకుంటే మున్ముందు జూబ్లీ బస్టాండ్ లో అడుక్కోవడమే అని మహిళలను అవమానించడం చాలా బాధాకరం.. నేను రేవంత్ రెడ్డి సీఎం […]Read More
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో పోస్టుల సంఖ్య లేకుండా ఎలా ప్రకటిస్తారు.. తక్షణమే ఆ పోస్టుల వివరాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి .. నిరుద్యోగ యువతకు మద్ధతుగా గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి,బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో అక్కడ నుండి తరలించారు..Read More