కాంగ్రెస్ మాజీ ఎంపీ.. సీనియర్ నేత మధుయాష్కీకి గండికోట చెరువు సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ ఇటు బఫర్ జోన్.. అటు FTL పరిధిలో ఉంది. ముందు వాళ్లవి కూల్చివేసి సామాన్యుల జోలికి వెళ్లాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇటీవల ఆరోపించిన సంగతి తెల్సిందే. తన ఫామ్ హౌస్ పై వస్తున్న వార్తలపై మాజీ ఎంపీ మధుయాష్కీ స్పందించారు. FTL, బఫర్ జోన్ లో తనకు ఫామ్ హౌస్ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించిన […]Read More
Tags :ktr
తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ ముందు హాజరైన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిన్న శనివారం కమీషన్ కార్యాలయంలో రాఖీ కట్టిన కమీషన్ సభ్యులకు కమీషన్ చైర్ పర్శన్ నేరెళ్ల శారద నోటీసులు జారీ చేశారు. కమీషన్ నిష్పాక్షపాతంగా వ్యవహారించాలని ఆమె హెచ్చరించారు. కమీషన్ కార్యాలయంలోపలకు మొబైల్స్ అనుమతి లేకపోయిన రహస్యంగా తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలు చిత్రీకరించడంపై చైర్ పర్శన్ శారద మండిపడ్డారు. రాఖీ కట్టిన ఆరుగురు కమీషన్ సభ్యులకు నోటీసులు […]Read More
మాజీ మంత్రి KTR కు కమీషన్ సభ్యులు రాఖీ కట్టడం తప్పా..?.. ఒప్పా
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న శనివారం రాష్ట్ర మహిళా కమీషన్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో కమీషన్ సభ్యులు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.దీంతో మహిళా కమీషన్ చైర్ పర్శన్ నేరెళ్ళ శారద రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి..పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన సభ్యులే ఓ మాజీ మంత్రి.. అందులో ఒక రాజకీయ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అది కమీషన్ కార్యాలయంలో రాఖీలు […]Read More
నువ్వు మగాడివైతే చర్చకు సిద్ధమా..?- రేవంత్ రెడ్డికి KTR సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నాను.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిజంగా నమ్మకం ఉంటే ఆయన భాషలోనే చెబుతున్నాను..రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా మగాడివైతే రుణమాఫీ గురించి చర్చకు దా.. !. ఎలాంటి భద్రత లేకుండా మేము వస్తాము..మీరు కూడా రండి..మీరు చెప్పిన గ్రామానికైన వెళ్దాము..మీరు పుట్టి పెరిగిన ఊరు అని చెప్పుకుంటున్న కొండారెడ్డిపల్లికైన రండి రైతు రుణమాఫీపై చర్చకు కూర్చుందాము.. రైతులే చెబుతారు రుణమాఫీ గురించి తమకు అయిందా..లేదా అని..ఈ […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “హైదరాబాద్ లోని నా నివాసం బఫర్ జోన్ లో ఉంది..FTL పరిధిలో ఉంది అని మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు లు ఆరోపిస్తున్నారు.. నిజంగా నా నివాసం అలాగే ఉంటే నియమనిబంధనలకు విరుద్ధంగా ఉన్న నా భవనాన్ని తక్షణమే కూల్చేయాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు ఆదేశాలను జారీ […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే,V6 ఆధినేత వివేక్, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిల ఫామ్ హౌజ్ లు బఫర్ జోన్లో…FTL పరిధిలో ఉన్నాయి అని మాజీ మంత్రులు కేటీ రామారావు,తన్నీరు హారీష్ రావు ఆరోపించిన సంగతి తెల్సిందే.. తనపై మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు చేసిన ఆరోపణలపై నిన్న శుక్రవారం గాంధీభవన్ లో […]Read More
TS :- తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ముందు మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా నిరసనలు వెల్లివెత్తుతున్నాయి.. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ “తెలంగాణకు రాజీవ్ గాంధీ చేసిందేమీ లేదని అన్నారు. ‘రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రాజీవ్ విగ్రహాన్ని పెడుతున్నారు. […]Read More
జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడంపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘గతంలో జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్లు ఎగరవేశారని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారు. మరి ఫామ్ హౌస్ నీది కాదని అప్పుడే ఎందుకు చెప్పలేదు కేటీఆర్. ఇప్పుడెందుకీ సన్నాయి నొక్కులు?’ అని ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కారు అపి మరి ఓ అభిమానికి సెల్ఫీ ఇచ్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుమారుడి వివాహ రీసెప్షన్ వేడుకలకు హాజరై తిరిగి తన ఇంటికి బయలుదేరి వస్తున్న తరుణంలో రోడ్డు పై కారులో ఉన్న తన అభిమాన నాయకుడు కేటీఆర్ ను చూసి అన్న అన్న అని పిలుస్తూ […]Read More
జన్వాడ ఫామ్ హౌజ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి.. సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ది అని అధికార కాంగ్రెస్ కి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ ఫామ్ హౌజ్ ను కూల్చేయాలని ఇప్పటికే హైడ్రా నిర్ణయించింది కూడా.. తాజాగా ఈ ఫామ్ హౌజ్ గురించి తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ నా పేరుపై ఎక్కడ కూడా ఏ ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ నాకు ‘తెలిసిన మిత్రుడి […]Read More