ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ మూడు నెలలు కాదు.. మూడు ఏండ్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాను. నేను గతంలో మూసీ నింబొలి అడ్డాలోనే ఉన్నాను అని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపాలి. అందుకే రేవంత్ రెడ్డి హైడ్రా, మూసీ నది సుందరీకరణ అని ముందరేసుకున్నాడు. అవసరమైతే చందాలు వేసుకోని మరి రేవంత్ రెడ్డికి ఇస్తాము.. పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. వాళ్లను […]Read More
Tags :ktr
మాజీ మంత్రులు .. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అనగానే కేటీఆర్, హారీశ్ రావు భయపడుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పేదలు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారా..?. అనేది సమాధానమివ్వాలి. హైడ్రాను వద్దంటుంది ఎవరూ..?. బుల్డోజర్లకు అడ్డుపడతాం అంటున్నారు. మరి రండి మీరు వచ్చి అడ్డుపడండి. మా మహేష్ గౌడ్ అన్నను పంపిస్తాను. ఇప్పుడు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నిన్న శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ సుందరీకరణను అడ్డుకునేవాళ్ళు కసబ్ తో సమానం అని అన్నారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” కసబ్ ఏమి మాములు మనిషి కాదు.. ఆయన ఓ టెర్రరిస్ట్.. అందరూ చూస్తుండగానే ప్రజలను చంపిన […]Read More
బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న తేడా ను మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన మూసీ నదిపై ప్రజంటేషన్ కార్యక్రమంలో వివరించారు. ఆయన మాట్లాడుతూ ” మా పాలనలో హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా భారీ వరదలు వచ్చాయి. అప్పుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ లోని ప్రతి ఇంటికి పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లోని మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టబోతున్న సంగతి తెల్సిందే. నాడు ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన నోట్ల రద్ధుకు.. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు లింక్ ఎలా మూసీ నదిపై ప్రజంటేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. ఆయన మాట్లాడుతూ ” నోట్ల రద్ధు సమయంలో బడే భాయ్ ఏ విధంగా వ్యవహరించాడో.. ఇప్పుడు చోటా భాయ్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు […]Read More
తెలంగాణ రాజధాని మహానగరం హైదరాబాద్ లో మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అర్థరహితమైన వ్యాఖ్యలు చేశారని బీఆర్‌ఎస్ భగ్గుమంటుంది. మూసీనది ప్రక్షాళన కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేపట్టిన కార్యక్రమాలు, ఫలితంగా మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, మూసీ ప్రాజెక్టు కోసం వేసిన అడుగులు మొదలైన అంశాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈరోజు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ పరువునష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. దీనిపై నేడూ నాంపల్లి కోర్టు విచారణ చేయనున్నది. ఇందులో భాగంగా కేటీఆర్ జడ్జి ముందు తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. మరోవైపు నటుడు అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్ట దావా […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ రిప్లై ఇచ్చారు. ముఖ్యమంత్రి వికారాబాద్ సభలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరం చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయి.. తెలంగాణ మూడు సముద్రాల మధ్యలో ఉన్నది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఈరోజు గురువారం బీఆర్ఎస్వీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” మొన్న వికారాబాద్ సభలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం మూడు సముద్రాల మధ్యలో ఉన్నది అని అన్నారు. ఇది […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రులు కేటీ రామారావు , తన్నీరు హారీష్ రావులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈరోజు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” మాజీ మంత్రులు కేటీఆర్ హారీష్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర మూసీ పరివాహక ప్రాంత వాసులతో రాజకీయాలు చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించింది. ఇప్పుడు రాజకీయం చేస్తుంది. మూసీ నది […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్వీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఇటీవల నేను ఢిల్లీ పర్యటనకు వెళ్లాను. ఆ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత.. మంత్రి నాకు ఒకరూ తారసపడ్డారు. నార్మల్ గా నేను కుశల ప్రశ్నలు అడిగాను.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై అడిగాను. అందుకు ఊకో రామన్న .. మేము […]Read More