చట్టాలు ప్రతిపక్ష పార్టీకేనా.?.అధికార పార్టీకి వర్తించవా..?
తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కాబోతుంది. ఈ ఏడాదిలో అధికార కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వాన్నో.. ముఖ్యమంత్రినో.. మంత్రులనో ప్రశ్నిస్తున్నారనో.. దూషిస్తున్నారనో కేసులు పెట్టి మరి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతలను.. సానుభూతి పరులను… జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాన్ని అతిక్రమించి ఎవరూ ప్రవర్తించిన కేసులు పెట్టి అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే..చట్టం ఎవరికి చుట్టం కాదు. కానీ […]Read More