Tags :ktr

Breaking News Slider Telangana Top News Of Today

నాడు దొంగ మాటలు.. నేడు కారుకూతలు

అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. తెలంగాణ భవన్‌లో  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అంటే కేసీఆర్ అంటూ అదే శ్రీరామరక్ష అని దేశవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పనిచేస్తున్న సామాజిక మాధ్యమ వీరులకు ధన్యవాదాలు. గత ఎడాదికారంగా ప్రభుత్వం అరాచకాలపైన అక్రమాలపైన స్కాంలపైన ప్రజల తరఫున పోరాడిన పార్టీ లీడర్లకి, పార్టీ శ్రేణులు అందరికీ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి తన తప్పులను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పదినెలలు ఓపిక పట్టలేరా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. పెద్దపల్లి సభలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా? అని  ప్రశ్నించారు. ‘ది గిపో.. దిగిపో అని కేసీఆర్, హరీశ్, కేటీఆర్ అంటున్నారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు. పది నెలలు ఓపిక పట్టలేరా? పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? అని కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఏ పని చేయాలన్నా విధివిధానాలు ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి […]Read More

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

తెలంగాణ సాధకుడు కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు KCR అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం దీక్షా దివస్ సందర్బంగా తెలంగాణ భవన్ లో నిర్వహించే కార్యక్రమం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనమండలి లో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, దీక్ష దివస్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి ఇంచార్జి పొన్నాల లక్ష్మయ్య, సికింద్రాబాద్, అంబర్ పేట, ముషీరాబాద్ MLA లు పద్మారావు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి..!

ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అని అగ్రహాం వ్యక్తం చేశారు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” అదానీ కంపెనీ ఆఫర్లను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరస్కరించడం తప్పా..?. పదేండ్లలో ఏనాడు కూడా అదానీతో అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలను చేసుకోలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే పన్నెండు వేల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి పతనం మొదలయింది

చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించిన కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పేద, గిరిజన, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి జైలు పాలైన మా నరేందర్ రెడ్డి గారిని చర్లపల్లి జైల్లో పరామర్శించాం. రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి గారు శిక్ష అనుభవిస్తున్నారు.పట్నం నరేందర్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ది గల్లీలో ఒక నీతి? ..ఢిల్లీలో ఒక నీతా?.

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “అదానీ గారి బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడింది.ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయి. అదానీ పై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటిికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడింది. అమెరికాలో ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్లు తీర్పు చెప్పింది. గతంలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కే భయపడుతున్నావు. ఇక నీకు కేసీఆర్ అవసరమా ..?

వేములవాడ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ వేడుక సభలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ఎనబై వేల పుస్తకాలను చదివిన అని చెప్పుకునే కేసీఆర్ .. అసెంబ్లీకి రా స్వామీ. ప్లీజ్. నీ పుస్తక పఠన తెలివి ఏంటో అసెంబ్లీలో చర్చిద్దాము. పదేండ్ల నీపాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధి.. పదకొండు నెలల నాపాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధితో పాటు రైతురుణమాఫీ లాంటి అంశాల గురించి చర్చిద్దాము” అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాళ్ల మధ్య కట్టెలు పెడుతున్న హారీష్ ,కేటీఆర్..!

తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హాయాంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేయలేని పనులను గత పదకొండు నెలలుగా  తాము పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది.ఈ సభలో  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్  ఫామ్ హౌస్ లో  పడుకుంటే మాజీ మంత్రులు కేటీఆర్ , హరీశ్ మన కాళ్ల మధ్య కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్లు సరిగా పరిపాలన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ అల్లుడికి మరో చిక్కు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణ Maxbien ఫార్మా కంపెనీ పై న్యూఢిల్లీ ED కేంద్ర కార్యాలయంలో బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఫిర్యాదు చేశారు.కొడంగల్లో ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ కార్యక్రమం రేవంత్ ప్రభుత్వం చేపట్టిన తరుణంలో స్థానిక రైతులు ముఖ్యమంత్రి అల్లుడి కంపెనీకి భూములు ఇచ్చేది లేదని మొదలైన వివాదంతో Maxbien ఫార్మా సంస్థలో రేవంత్ అల్లుడు డైరెక్టర్ గా 16 లక్షల షేర్లు ఉండడం అదే సంస్థలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

వీడు ఎక్కడున్నాడంటూ రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు…?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసలు తగ్గేదేలే అంటున్నారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కేసీఆర్ లాంటి వ్యక్తిని తిడితే సీఎం ను సైతం తిడతానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పై నోరు పారేసుకుంటారనే విమర్శలపై సదరు న్యూస్ ఛానెల్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ ” తెలంగాణ పితామహుడి లాంటి […]Read More