తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఫార్ములా – ఈ కార్ రేసింగ్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏసిబీ కేస్ నమోదు చేసి కేటీఆర్ ను A1 గా చేర్చింది. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అంతర్మధనం చెందుతున్నారని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.పార్ములా – ఈ కార్ […]Read More
Tags :ktr
తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ప్రతిసారీ, ప్రజల్లో సర్కార్‌పై అసమ్మతి పెరిగిన సందర్భాల్లో కేటీఆర్‌ను టార్గెట్‌గా చేసుకొని ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెస్తున్నారని, వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకొని మంత్రులు విమర్శలు చేస్తున్నారని, సంబంధం లేని అంశాల్లో కేటీఆర్ ప్రమేయం ఉన్నదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫార్ములా కారు ఈ రేస్ వ్యవహారంలోని కేసుల గురించి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఈ కేసులో ఏ1 కేటీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడూతూ “నేను రెండు సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను.అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ మీద […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించి ఏసీబీ నాలుగు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఏ), 13(2), BNS 409, 120(బీ) సెక్షన్ల కింద మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1 గా మాజీ మంత్రి కేటీఆర్ , ఏ2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ ఇంజనీర్ […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ నాలుగు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే. అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేస్ నిర్వాహణకు హెచ్ఎండీఏ నుండి క్యాబినెట్ అనుమతి లేకుండా.. ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా యాబై రెండుకోట్ల రూపాయలను ఓ ప్రవేట్ విదేశీ కంపెనీకి తరలించారనే కారణంతో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును ఏసీబీకి అప్పజెప్పింది. […]Read More
గతంలో అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ ప్రయివేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు ఏసీబీ అధికారులు. కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో ముందు నుండి దూకుడుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా బిగ్ షాకిచ్చారు. ఫార్ములా ఈ కారు రేస్ నిధుల వ్యవహారంలో ఏ1 గా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ చేర్చింది. 13(1)ఏ, 13(2),409,120(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ […]Read More
దేవుళ్లపై ఒట్లు వేస్తేనే దిక్కు లేదు.?. సంక్రాంతికిస్తామంటే ఎలా నమ్ముతారు..?
తెలంగాణ శాసనసభలో పరిమితుల విధింపుపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా మాజీ ఎమ్మెల్యేలను శాసనసభవైపునకు రాకుండా చేసిన తీరుపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదని ఆయన గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు. గతంలో ఇదే శాసన సభలోకి ఉరితాళ్లను, ఎండిన పంటలను, నూనె దీపాలు వంటి […]Read More
సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో నిరసనలు చేపట్టారు. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో గిరిజన రైతులకు భేడీలు వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ […]Read More