Tags :kt ramarao

Slider Telangana

వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట విజయమిదన్నారు. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలన్నీ ఓట్ల రాజకీయం చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకే పార్టీలో వర్గీకరణకు మద్దతుగా ఒక వర్గం, వ్యతిరేకంగా ఓ వర్గం వాదనలు వినిపిస్తూ ఎస్సీలను మోసం […]Read More

Slider Telangana Top News Of Today

కేటీఆర్ సంచలన నిర్ణయం

మాజీ మంత్రి కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ “శాసనసభ సమావేశాల తర్వాత ప్రతి రోజూ తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా అందుబాటులో ఉంటాను.సీఎం రేవంత్ రెడ్డి సోదరులు కొండల్ రెడ్డి ,తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నారో మాకు తెలుసు. అవసరమైనపుడు అన్ని బయటపెడుతాము. ఉదయ సింహ, ఫహీమ్ ఖురేషి, అజిత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి షాడో కేబినెట్ నడుపుతున్నారు.. ఎక్కడేం జరుగుతుందో మాకు తెలుసు అన్ని […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కి కేటీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గత పడేండ్లుగా చేతినిండా పనులతో కళ కళ లాడిన చేనేత రంగం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సంక్షోభం లో కూరుకుపోయిందని కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆపేయాలన్న కాంగ్రెస్ సర్కారు నిర్ణయంతో నేతన్నల జీవితాలు అయోమయంలో పడ్డాయి. ఉపాధి లేక ఆకలి బాధ తట్టుకోలేక చేనేత కార్మికుకులు […]Read More

Slider Telangana Top News Of Today

చరిత్ర పునరావృతమవుతుంది

తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు ఎక్స్ వేదికగా స్పందించారు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగానే ఉంటుందని ఆయన పేర్కోన్నారు… ‘నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నాము. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దీటుగా స్పందించారు. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మరోసారి చరిత్ర […]Read More