Tags :KRP

National

బీజేపీలో చేరిన గాలి జనార్థన్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రంలో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) పార్టీకి చెందిన ఎమ్మెల్యే..ఆ పార్టీ అధినేత గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చేరుతున్నాను..కర్ణాటకలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు రావాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు..Read More

What do you like about this page?

0 / 400