Tags :koratala siva

Movies Slider

దేవర నుండి బిగ్ అప్డేట్

ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు  ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ.. హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తూ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది..ఇప్పటికే మస్త్ హైప్ తెచ్చుకున్న ‘దేవర’ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. దేవరకు సంబంధించి సెకండ్ సింగిల్ ను ఈనెల […]Read More

Movies Slider

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ది ఈ రోజు బర్త్ డే అని మనకు తెల్సిందే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు..అలనాటి దివంగత నటి  శ్రీదేవి కూతురు జాన్వీకపూర్  ‘దేవర’తో తెలుగు ఇండ‌స్ట్రీకి పరిచయం అవుతుంది. […]Read More