Tags :koratala siva

Breaking News Movies Slider Top News Of Today

జపాన్ లో దేవర..!

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా గతేడాది వచ్చిన మూవీ ‘దేవర’.. ఈ చిత్రాన్ని ఇప్పుడు జపాన్ దేశంలో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇండియన్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటి కే ‘ఆర్ఆర్ఆర్’తో పాటు పలు భారతీయ చిత్రాలు అక్కడ విడుదలై సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి. దీంతో ‘దేవర’ సినిమాను మార్చి 28న జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్.. అక్కడి మీడియాకు వర్చువల్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

NTR అభిమానులకు శుభవార్త..!

Tollywood : ఇటీవల విడుదలైన దేవర మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుండి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. దేవర మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న దేవర పార్ట్ -2 మూవీకి సంబంధించి స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయి అని సినీ వర్గాలు తెలిపాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు కొరటాల శివ ,తన టీమ్ గత కొన్ని వారాలుగా దీనిపై వర్క్ చేస్తున్నట్లు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

దేవర కలెక్షన్ల సునామీ….!

హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవ్వగా పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిగా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ దేవర.. విడుదలైన తొలిరోజు బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో దేవర […]Read More

Breaking News Movies Slider Top News Of Today

దేవర ఆల్ టైం రికార్డు

దాదాపు ఆరేండ్ల తర్వాత సోలో గా హీరోగా నటించిగా ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తున్న దేవర మూవీతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ ఫార్ములా.. ఎన్టీఆర్ మాస్ .. జాన్వీ కపూర్ అందాల ఆరబోత.. సీనియర్ నటులు ప్రకాష్ రాజు, సైఫ్ అలీఖాన్, అజయ్ ,మురళి శర్మ నటన.. బీజీఎం.. పాటలు వెరసీ సూపర్ డూపర్ హిట్ టాక్ తో మూవీ ప్రేక్షకులను […]Read More

Breaking News National Slider Top News Of Today

రేపే దేవర -ఆ సెంట్మెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా..?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ – 1 మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులకు ఓ టెన్షన్ మొదలైంది. అదే ఏంటీ తమ అభిమాన హీరో మూవీ విడుదలవుతుంటే అభిమానులంతా సంబరంతో ఉంటారు కానీ టెన్షన్ తో ఎందుకుంటారనే కదా మీ డౌటానుమానం. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో […]Read More

Breaking News Movies Slider Top News Of Today

దేవర రెండు పార్టులు.. ఎందుకంటే…?

యంగ్ టైగర్.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హీరోగా.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా  .. ప్రకాష్ రాజ్, అజయ్, సైఫ్ అలీఖాన్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర.. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్నది… అయితే ఈ మూవీ ముందు ఒక పార్టుగానే అనుకున్నారు అంట.. తర్వాత ఎడిటింగ్ లో ఐదు గంటలు వచ్చేసరికి రెండు పార్టులుగా విడుదల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

అది ..! జూనియర్ ఎన్టీఆర్ సత్తా అంటే….?

ప్రముఖ హిట్ సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో .. హీరో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్, సైఫ్ ఆలీఖాన్, అజయ్ లాంటివారు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ దేవర.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ దుమ్ము లేపుతుంది.. ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు బెనిఫిట్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ ఎమోషనల్

నోవాటెల్ వేదికగా జరగాల్సిన దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భద్రత కారణాలతో రద్దు అయిన సంగతి తెల్సిందే.. ఈ విషయం పై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.. దీనికి సంబంధించిన ఓ వీడియో ను విడుదల చేశారు.. ఆ వీడియో లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందిస్తూ ” దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి మీ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గందరగోళం

సందేశాత్మక హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతుండగా పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా… బాలీవుడ్ బ్యూటీ అందాల రాక్షసి జాన్వీ కపూర్ హీరోయిన్ గా… సైఫ్ ఆలీఖాన్, అజయ్, ప్రకాష్ రాజు తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నా తాజా చిత్రం దేవర.. ఈ మూవీ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది.. ఈ మూవీ […]Read More