Tags :koppula eshwar

Breaking News Slider Telangana Top News Of Today

ధర్మపురి లో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన: కొప్పుల ఈశ్వర్.

సింగిడిన్యూస్, ధర్మపురి: తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ కు వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు అడ్డుపెట్టుకొని ఈ విధంగా ప్రజల పైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు..ధర్మపురి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరంనర గడిచిన ఎమ్మెల్యే గెలిచిన లక్ష్మణ్ కుమార్ తట్టెడు మట్టి తీయలేదు…!10 సంవత్సరాల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అలా మాట్లాడటం ప్రజలను అవమానపర్చడమే.!

ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నం.. తెలంగాణ వచ్చినంకనే ఎక్కువ నష్టపోయాం అని తెలంగాణపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.!.సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో స్వరాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం అని అనడం తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమే అని అన్నారు..!. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని.. ఆయన వలస వాదపుత్రుడు అని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి హారీష్ అరెస్ట్ అప్రజాస్వామికం..!

తెలంగాణ రాష్ట్రం లో ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుట్ర లో భాగంగానే  మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్ లు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కారు ఏడాది పాలనలో హామీలను విస్మరించిందని, అభివృద్ధి లేకపోగా తెలంగాణ ఆగమైందన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీకి భూములు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నిమ్స్ లో గురుకుల విద్యార్థికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ

కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించిదనీ తెలుసుకొని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాజీవ్ సాగర్, హుటాహుటిన నీమ్స్ ఆసుపత్రికి చేరుకుని శైలజ ఆరోగ్యం పరిస్థితి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా మాట్లాడారు..కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి పాలన చూసి నవ్వుకుంటున్న జనం

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. పదేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. ఒక్క పరిశ్రమ రాలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దాదాపు పదిహేడు వేల ఎకరాల భూమిని సేకరించాము. ఎక్కడా కూడా బాధితులకు నష్టం రాకుండా పరిహారం అందించాము. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదా మేము.. ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ళే కదా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చింది. […]Read More

Bhakti Slider Telangana

లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ఈశ్వర్ గారి వెంట‌ డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపాల్ వైఎస్ ఛైర్మన్ ఇందారపు రామన్న, మాజీ ఏఎంసీ ఛైర్మన్ అయ్యోరి రాజేష్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.Read More