Tags :konda surkekha

Sticky
Breaking News Movies Slider Telangana Top News Of Today

కొండా సురేఖ కామెంట్స్ దుమారం – కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…!

హీరోయిన్ సమంత .. అక్కినేని కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలపై ఎలాంటి ఆధారాల్లేకుండా.. సత్యదూర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తీరుతో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలతో ఇంట బయట(ఢిల్లీ పెద్దల దగ్గర) తీవ్ర అసంతృప్తిని కూడగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో ఎవరెస్ట్ అంత ఎత్తుకు వ్యతిరేకత మూటకట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్, […]Read More