తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మంత్రిగా ఉంటూ చేస్తున్న వ్యాఖ్యలు…నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ కు సమస్యలు తెచ్చి పెడుతోంది.సురేఖ శైలి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది. ఇప్పటికే నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో సురేఖ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా మంత్రిగా ఉండి పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ సీట్లో కూర్చోవటం వివాదాస్పదంగా మారింది. సురేఖ వ్యవహారం పైన ఏఐసీసీ సైతం ఇప్పటికే రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్లు […]Read More
Tags :konda surekha
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లేక్సీ లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు మంత్రి కొండా సురేఖ అనుచరులతో గొడవకు దిగారు. దీంతో పోలీసులు మంత్రి కొండా సురేఖ అనుచరులను అరెస్ట్ చేసి గీసుకోండ పీఎస్ కు తరలించారు. మంత్రి కొండా సురేఖ హుటాహుటిన గీసుకొండ పీఎస్ కు చేరుకుని సీఐ కుర్చిలో కూర్చోని తన అనుచరులను […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు మరోకసారి బయటపడ్డాయి. జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య విబేధాలు దసరా పండుగ సందర్భంగా భగ్గుమన్నాయి. దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లేక్సీల్లో.. బ్యానర్లలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఈ విబేధాలకు ఆజ్యం పోసింది. దీంతో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ,యువహీరో.. ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య, మాజీ కోడలు.. స్టార్ హీరోయిన్ సమంత లపై అసత్య ఆరోపణలు చేసి తమ పరువుకు నష్టం చేకూరేలా వ్యాఖ్యానించారు మంత్రి కొండా సురేఖ.. దీంతో ఆమె పై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. ఈ కేసు గురించి సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ ” అసలు పరువే లేని […]Read More
మంత్రి కొండా సురేఖ మరోకసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల అక్కినేని కుటుంబం వ్యక్తిగత వ్యవహారాల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తాజాగా ప్రభుత్వ విద్య గురించి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడూతూ ” ప్రభుత్వ టీచర్ల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు.. ప్రభుత్వ విద్యపై.. మీపై మీకు నమ్మకం లేదా..?. నమ్మకం లేకుండానే మీ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారా అని ప్రశ్నించారు. మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదివించాలి […]Read More
వివాదస్పద వ్యాఖ్యలతో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన మంత్రి కొండా సురేఖ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వివాదస్పద వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువుకు భంగం కలిగించారనే నెపంతో అక్కినేని నాగార్జున నాంపల్లికోర్టులో పరువు నష్ట దావా కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. తాజాగా మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖ కు బిగ్ షాకిచ్చారు. తనపై వివాదస్పద ఆధారాల్లేని వ్యాఖ్యలు చేసి […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతగా వివాదస్పదంగా మారాయో మనం గమనించిన సంగతి తెల్సిందే. అయితే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబం గురించి అసత్య ప్రచారం చేస్తూ.. మా కుటుంబ పరువుకి భంగం కలిగే విధంగా మాట్లాడారు అనే అంశంపై అక్కినేని నాగార్జున నాంపల్లికోర్టులో వందకోట్లకు పరువునష్టం దావా కేసు వేశారు. ఈ కేసుపై విచారణ ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. హీరో నాగార్జున.. అమల.. నాగచైతన్య నుండి కోర్టు వాంగ్మూలం తీసుకుంది. […]Read More
వివాదస్పద వ్యాఖ్యల చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఎంతటి వివాదస్పదమయ్యాయో మనం చూస్తూనే ఉన్నాము.. సినీ రాజకీయ అన్ని వర్గాల వారీ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా మరోకసారి ఆ వ్యాఖ్యలను ఉద్ధేశించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ ” సురేఖ కేటీఆర్ కు గన్ గురిపెట్టింది. కాల్చింది మాత్రం హీరో […]Read More
నాలుకే కాదు మెదడు కూడా వాడాలి ..?
నాలుక ఉంది కదా అని నలబై మాట్లాడితే దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పెద్దలు అప్పుడప్పుడు హెచ్చరిస్తుంటారు.అలాంటిది మాట్లాడే ముందు వెనక ముందు అన్ని ఆలోచించి మాట్లాడాలి.. మనం ఏమి మాట్లాడిన కానీ దానికో ఆధారం ఉండాలి.. నిబద్ధత ఉండాలి. అవేమి లేకుండా నోరు ఉంది కదా అని మాటలు జారితే ఆ మాటలను చరిత్రలో నుండి తీసేయడం చాలా కష్టం.. సామాన్యులు మాట్లాడితే ఎవరూ అంతగా పట్టించుకోరు. అదే సెలబ్రేటీలు మాట్లాడితే […]Read More
హీరోయిన్ సమంత పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై సినీ ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే. సినీ రాజకీయ మేధావి వర్గంతో పాటు సామాన్యులు సైతం ముక్తకంఠంతో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ ఘాటుగా స్పందించారు. ” ఓ మహిళా మంత్రి రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచాతి నీచమైన ఆరోపణలు […]Read More