Tags :komatireddy venkatareddy

Slider Telangana

జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ తదితర అంశాల గురించి జరుగుతున్న చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ” మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చరిత్ర అంతా హత్య రాజకీయాలు కిరాయి హత్యల మధ్యనే కొనసాగింది.. సూర్యాపేటలో ఓ రైస్ మిల్లులో జగదీష్ రెడ్డి లక్ష ఎనబై వేల రూపాయలను దొంగతనం చేశారు.. జగదీష్ రెడ్డిపై ఓ మర్డర్ […]Read More

Slider Telangana

NHAI అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణంలో భూ సేకరణతో పాటు ఇతరత్రా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఉన్నతాధికారులు సీఎం గారితో సమావేశంకాగా, జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించడంలో ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డును భారత్‌మాల పరియోజన పథకం కింద చేర్చాలని కోరారు. వైబ్రెంట్‌ తెలంగాణ లక్ష్య […]Read More

Slider Telangana Top News Of Today

ఖమ్మం లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరులో ఈరోజు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమృత్ 2.0 గ్రాంట్‌లో భాగంగా 124.48 కోట్లతో కొత్తగూడెంలో శాశ్వత మంచినీటి పథకం, 4 కోట్లతో విద్యానగర్ హైవే కు డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు . కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కొత్తగూడెం కలెక్టరేట్‌లో గోదావరి వరదలు ముందస్తు […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణ అభివృద్ధికి సహాకరించండి

కేంద్రమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో కల్సి అభినందనలు తెలిపారు.. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కిషన్ రెడ్డిని సత్కరించి సన్మానించాము.. తెలంగాణ అభివృద్ధికి సహాకరించాలని కోరినట్లు మంత్రులు తెలిపారు.Read More

Slider Telangana

కోమటిరెడ్డి వెంకట రెడ్డికి హారీష్ రావు కౌంటర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అమెరికాకు వెళ్లింది ఫోన్ ట్యాపింగ్ నిందితులను కలవడానికి..నా దగ్గర రుజువులున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ “మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించింది. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిది.ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది […]Read More

Slider Telangana

టెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి తీవ్ర టెన్షన్ లో ఉన్నారని మాజీ మంత్రి…బీజేపీ సీనియర్ నాయకులు డీకే ఆరుణ అన్నారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ సీట్లు తగ్గితే తన సీటుకు ఎసరు వస్తుందని సీఎం రేవంత్ టెన్షన్ పడుతున్నారని  అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి  పాలన అనుభవం లేదు..అందుకే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని ఆమె విమర్శించారు. […]Read More

Slider Telangana

కాంగ్రెస్ పాలనపై రైతన్నలు కన్నెర్ర

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు మద్దతుగా గురువారం బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే… వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా అన్నదాతను ఏడిపించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు పండించిన వడ్లు కొనకుండా గోస పెడుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోయి, వానకు తడుస్తుంటే పట్టించుకోని సర్కారు తీరు చూసి గుండెమండిన అన్నదాతలు బుధవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ధాన్యం కొనాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలకు దిగారు. […]Read More