తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు సైతం అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య వార్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ నల్గోండ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే జిల్లాకు చెందిన ప్రజలు ఆగమాగవుతారు. ఇప్పటికే మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు ఆ నది నుండి వచ్చే మురుగు నీరు.. వాసన వల్ల అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. సభలో స్పీకర్ సాక్షిగా […]Read More
Tags :komatireddy venkat reddy
అసెంబ్లీలో మాజీ మంత్రి హారీష్ రావు సంచలన వ్యాఖ్యలు..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే గందరగోళ పరిస్థితి నెలకొంది. రోడ్ల నిర్మానంపై హారీశ్ రావు , మంత్రి కోమటిరెడ్డి మధ్య వార్ మొదలైంది. దీంతో హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మామ చాటు అల్లుడిగా హరీష్ రావు 10 వేల కోట్లు సంపాదించుకున్నాడు.. కాళేశ్వర్యంలో కమిషన్లు తీసుకున్నట్లు తాను నిరూపిస్తానని మంత్రి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. […]Read More
వరంగల్ పట్టణ అభివృద్ధికి రూ.4,170కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈరోజు సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో మీడియా సమావేశంలో మంత్రి కోమటీరెడ్డి మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాము. నగరంలోని తాగునీటి వ్యవస్థను బాగుపరుస్తాము.. అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. మమునూర్ లో విమానశ్రయానికి కేంద్రం అనుమతులు సైతం ఇచ్చింది . ఇందుకు రూ. 207కోట్లు కూడా మంజూరు చేసింది.రామగుండం, కొత్తగూడెం ఎయిర్ […]Read More
మొన్న మహేష్ కుమార్ గౌడ్.. నేడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి..?
మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఎవరూ వచ్చి అడ్డుకుంటారు.. ఎవరూ వచ్చి బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటారో రండి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో బుల్డోజర్లను నడిపిస్తాను.. మా సామేలు అన్నతో జెండా ఊపిస్తాను. ఎవరూ వస్తారో రండి.. హారీష్ రావు వస్తాడా..?. కేటీఆర్ వస్తాడా..?. మీ జాతి అంతా వచ్చిన బుల్డోజర్లతో తొక్కించి మరి మూసీ ప్రక్షాళన చేపడతాను అని అన్నారు. మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ […]Read More
