బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.వడదెబ్బతో అహ్మదాబాద్ లోని కేడీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం. అహ్మదాబాద్ స్టేడియంలో కేకేఆర్ VS హైదరాబాద్ మ్యాచ్ ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో వడగాలుల ప్రభావంతో షారుఖ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.Read More
Tags :kollywood
సదా జయం మూవీతో కుర్రకారుతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ..ఆ తర్వాత అడదపాడద సినిమాలు చేసిన కానీ ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత అనుకున్నంత సక్సెస్ రాలేదు.. అయిన వెనక్కి తగ్గకుండా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ సినీ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.. తాజాగా సదా ఫోటోలు వైరల్ అవుతున్నాయి..మీరు ఒక లుక్ వేయండి..Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ది ఈ రోజు బర్త్ డే అని మనకు తెల్సిందే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు..అలనాటి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ‘దేవర’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. […]Read More
కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే తనపై వస్తోన్న వార్తల గురించి ఓ వీడియోలో నటి హేమ క్లారిటీచ్చారు.. తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ క్లారిటీ ఇస్తూ ‘నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్ హౌస్‌లో చిల్ అవుతున్నాను. నాపై వస్తోన్న వార్తలు నమ్మకండి. ఆ వార్తలో నిజం […]Read More
సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.. నగరంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.Read More
రకుల్ ప్రీత్ సింగ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది బక్కపలచని రూపం..మత్తెక్కించే అందం ఉన్న హాటెస్ట్ హీరోయిన్ అని. ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ తన అభిమానులను ఆలరిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన పోస్టులు తగ్గేదే లే అన్నట్లున్నాయి.. మీరు ఓ లుక్ వేయండి.Read More
ప్రముఖ యాంకర్..బిగ్ బాస్ ఫేమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటరో మనందరికి తెల్సిందే. నిత్యం రోజు ఏదోక వీడియో..రీల్స్..ఫోటోషూట్ లతో నెటిజన్ల మదిని దోచుకుంటది ఈ యాంకరమ్మ. తాజాగా పింక్ శారీలో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. మీరు ఒక లుక్ వేయండి..Read More