ఏపీ తెలంగాణలో వరదలతో.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న బాధితులకు అండగా పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు.. యువహీరో విశ్వక్ సేన్ పది లక్షలు ప్రకటించారు. వీరివురూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాలను అందజేస్తామని తెలిపారు. తాజాగా మాటల మాంత్రికుడు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,నిర్మాతలు రాధాకృష్ణ,నాగవంశీలు ముందుకు వచ్చారు. ఈ ముగ్గురు కలిపి యాబై లక్షలను వరద బాధితులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇరవై ఐదు […]Read More
Tags :kollywood
మెగా అభిమానులకు .. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… ఐకాన్ అల్లు అర్జున్ కు మధ్య వార్ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ సమయంలో హీరోయిన్ పూనమ్ కౌర్ తన అధికారక ట్విట్టర్ అకౌంటు ఎక్స్ లో హీరోయిన్ పూనమ్ కౌర్ తెలిపారు.గతంలో తాను భన్నీ,అతని సతీమణి స్నేహాలతో కల్సి దిగిన ఫోటోను ఎక్స్ లో పోస్టు చేశారు.. ” లవ్ ఈజ్ ది ఆన్శర్” అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.. దీంతో మెగా-అల్లు […]Read More
తమిళ స్టార్ హీరో సూర్య ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీవర్గాలు తెలిపాయి. డసాల్ట్ ఫాల్కన్ కంపెనీకి చెందిన అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ విమానం ధర రూ.120 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి. తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే లేడీ అమితాబ్ నయనతార, సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ విజయ్ సొంత విమానాన్ని కలిగి ఉన్నారు.. ఇప్పుడు ఆ జాబితాలో సూర్య చేరారు. సూర్య ప్రస్తుతం ‘కంగువా’ సినిమాలో నటిస్తున్నారు.Read More
చూడటానికి బక్కగా ఉంటుంది..నల్లని వయ్యారాల చెన్నై భామ త్రిష. వర్షం మూవీతో సినీ ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించి తనదైన మార్కును చూపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తారలా మెరిసిన కానీ ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియేంటేడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. కొన్ని రోజుల కిందట విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో తిరిగి ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల్లో […]Read More
ఎవర్ గ్రీన్ అలనాటి దివంగత నటి శ్రీదేవి తనయ బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. స్టార్ హీరోయిన్స్ కు అందనంత ఎత్తుకు ఎదగాలని క్రేజీ ప్రాజెక్టులను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది ఈ హాట్ భామ. వరుసగా మూడు సినిమాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది. యంగ్ టైగర్.. పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు […]Read More
మన్మధుడు.. సీనియర్ హీరో నాగార్జున ‘నాసామిరంగ’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం. దీంతో ఆషికా లక్కీ ఛాన్స్ కొట్టింది అని తెలుగు సినిమా క్రిటిక్స్ అంటున్నారు.Read More
తన అభిమాన హీరో అరెస్ట్ అయిండనే కారణంతో ఓ అభిమాని అత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించిన అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ హీరో అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే… అయితే ఈ విషయంలో దర్శన్‌కు కఠిన శిక్ష వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు అయితే ఏకంగా తమ అభిమాన హీరో దర్శన్ అరెస్టుకు నిరసనగా పోలీస్ […]Read More