తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో ఓ వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ ప్రసంగంపై జరుగుతున్న చర్చలో మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించే విధంగా మాట్లాడటానికి ప్రయత్నించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగాన్ని అడ్డుకునేందు కు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అంతకుందు బీఆర్ఎస్ ఎల్పీ […]Read More
Tags :kollapur
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కు చెందిన అనుచరులు నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ లో వీరంగం సృష్టించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొల్లాపూర్ మండలంలో శుక్రవారం పర్యటించారు. ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలుకుతూ బీఆర్‌ఎస్ నాయకుడు, కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుజ్జల పరమేశ్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి స్థానిక ఎమ్మెల్యే అయిన జూపల్లి కృష్ణారావు కు సంబంధించిన అనుచరులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లోని చెంచు మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అమానుష దాడి ఘటనలో ఆలస్యంగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..చెంచుల భూముల పై కన్నేసిన కొంత మంది చెంచుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి భూమిని దక్కించుకునేందుకు హత్య చేసేందుకు కూడా వెనకడలేదన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి.. చెంచు మహిళ ఈశ్వరమ్మ భూమిని కౌలు తీసుకున్న వ్యక్తులు ఆమె పై పాశవికంగా దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం […]Read More